Mahindra Roxx 5 Door SUV Equipped with Top Class Features | Arun Teja

2024-08-26 23,789

ప్రస్తుతం బెస్ట్‌ ఆఫ్-రోడర్‌ ఎస్‌యూవీగా మహీంద్రా థార్‌ ఉంది. అయితే ఈ ఆఫ్‌రోడర్‌ ఇప్పటి వరకు 3 డోర్‌ వెర్షన్‌లో ఉండటం అతిపెద్ద రిమార్క్‌గా ఉండేది. ఈ సమస్యకు మహీంద్రా ఇప్పుడు చెక్‌పెట్టింది. మహీంద్రా థార్ రాక్స్‌ 5-డోర్ల ఎస్‌యూవీని మార్కెట్‌లోకి రూ. 12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ 5 డోర్‌ థార్‌ రాక్స్‌కి సంబంధించిన టాప్‌ ఫీచర్లు, ఇతర విషయాలను తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి.

#MahindraTharRoxx5Door #MahindraThar #TharRoxx5Door #mahindraTharSUV #ROXX #Mahindra #TeluguDriveSpark #TeluguAutomobile
~ED.157~PR.330~